
గోషామహాల్ బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. బుల్లెట్‌పై ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ వేశారు.ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు రాజాసింగ్ అభిమానులు, అనుచరులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.