ప్రధానితో భేటి అయిన దుబాయ్ విదేశాంగ మంత్రి

ప్రధానితో భేటి అయిన దుబాయ్ విదేశాంగ మంత్రి

భారత పర్యటనలో ఉన్న దుబాయ్ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయిద్ నహ్యాన్.. ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు విదేశాంగశాఖ చెప్పింది. అలాగే.. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా చర్చలు జరిగాయన్నారు నేతలు.