మంచిర్యాల వడ్లను పెద్దపల్లి గోడౌన్స్‌‌‌‌‌‌‌‌ కు అనుమతించాలి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల వడ్లను పెద్దపల్లి గోడౌన్స్‌‌‌‌‌‌‌‌ కు అనుమతించాలి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, చీఫ్​ సెక్రటరీకి ఎంపీ వంశీకృష్ణ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పెద్దపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, అలాగే మంచిర్యాలకు చెందిన ధాన్యాన్ని పెద్దపల్లి జిల్లా గోదాముల్లో తీసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు, చీఫ్​ సెక్రటరీకి మంగళవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాశారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో స్పీడ్‌‌‌‌‌‌‌‌గా కొనుగోళ్లు చేయాలని ఎంపీ కోరారు.