నేషనల్​ బుక్​ఫెయిర్ ​ఇయ్యాలే ఆఖరు

నేషనల్​ బుక్​ఫెయిర్ ​ఇయ్యాలే ఆఖరు

హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న నేషనల్ బుక్​ఫెయిర్​కు ఆదివారం పుస్తక ప్రియులు, కవులు, కళాకారులు క్యూ కట్టారు. స్టాళ్లన్నీ చుట్టేస్తూ కావాల్సిన బుక్స్ ​కొనుకున్నారు. అక్కడ నిర్వహించిన డ్రాయింగ్​ పోటీల్లో చిన్నారులు పాల్గొన్నారు. పదిరోజుల పాటు కొనసాగిన బుక్​ఫెయిర్ ​సోమవారంతో ముగియనుంది. 

- ముషీరాబాద్, వెలుగు