Cricket World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న నెదర్లాండ్స్..

Cricket World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న నెదర్లాండ్స్..

 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా నేడు పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనున్న ఈ  మ్యాచులో  నెదర్లాండ్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వరల్డ్ కప్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచు కోసం తెలుగు అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. వరల్డ్ కప్ లో ఇది రెండో మ్యాచ్ కాగా.. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన తొలి మ్యాచులో ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ గెలిచిన సంగతి తెలిసిందే. 
   
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI):

విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్ కీపర్ , కెప్టెన్ ), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

ALSO READ : దేశాభివృద్ధికి పాటుపడేది ఒక్క బీజేపీ మాత్రమే: నడ్డా

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):

ఇమామ్-ఉల్-హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్ ), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్