సీఎంను కలిసిన ఎంఎంసీ కమిషనర్

సీఎంను కలిసిన ఎంఎంసీ కమిషనర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎంఎంసీ కమిషనర్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తనకు కీలకమైన బాధ్యతను అప్పగించినందుకు సీఎంకు  కృతజ్ఞతలు తెలిపారు. నగర అభివృద్ధి, మున్సిపల్ యంత్రాంగం పనితీరు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల అమలుపై సీఎంతో చర్చించినట్లు సమాచారం.