ఆన్‎లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ బజార్‌‌‌‌‌‌‌‌లో భారీ డిస్కౌంట్లు

ఆన్‎లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ బజార్‌‌‌‌‌‌‌‌లో భారీ డిస్కౌంట్లు

హైదరాబాద్​, వెలుగు: గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 లో భాగంగా అమెజాన్ బజార్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్‌‌‌‌లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రూ.300 వరకు క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్ పొందవచ్చు.  అతి తక్కువ ధరలకే మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను అమెజాన్ యాప్​ద్వారా కొనవచ్చు. మహిళల కాష్వి ప్రింటెడ్ చీర రూ.307, పురుషుల షర్ట్ రూ.368, కుర్తా పలాజో సెట్ రూ.379లకు లభిస్తున్నాయి.  రామిక్ వాసే రూ.169, మిల్టన్ కంటైనర్ల సెట్ రూ.269 ధరకు అందుబాటులో ఉన్నాయి.