నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) జూనియర్ ఓవర్‌మన్, మైనింగ్ సిర్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 08.
విభాగాల వారీగా ఖాళీలు: జూనియర్ ఓవర్ మన్ (ట్రైనీ) – ఎస్ 1 గ్రేడ్– 3, మైనింగ్ సిర్దార్ (సెలెక్షన్ గ్రేడ్–I) – ఎస్జీ1 గ్రేడ్– 5.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉండాలి.
ALSO READ : నిరుద్యోగులకు అవకాశం: ECHSలో 13 పోస్టులు..
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 1.
లాస్ట్ డేట్: మార్చి 18.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.nlcindia.in వెబ్సైట్ను సందర్శించండి.
