నిజామాబాద్
స్పీకర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదు : డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
బాన్సువాడ, వెలుగు : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని డీసీసీబీ చైర్మన్ ప
Read Moreఅమ్ముకున్నంక పెరుగుతున్న ఉల్లి రేట్లు.. వ్యాపారుల దగ్గరికి చేరాక క్రమంగా పెరుగుతున్న రేట్లు
మూడు నెలల క్రితం రూ. 7 చొప్పున అమ్ముకున్న రైతులు ఉత్పత్తులు దాచుకోలేక మునుగుతున్న ఫార్మర్స్, వినియోగదారులు కామారెడ్డి, వెలుగు: జిల్లా
Read Moreఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు
నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మె
Read Moreతాళం వేసిన ఇంట్లో భారీ దొంగతనం : ఎస్ఐ గణేశ్
డిచ్పల్లి, వెలుగు : డిచ్పల్లి మండలం ఘన్‌పూర్‌లో శనివారం వేకువజామున భారీ దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంట్లో నుంచి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. డిచ్
Read Moreజిల్లాలో ముమ్మరంగా సర్వేలు.. విజయావకాశాలు తెలుసుకునేందుకు ఆసక్తి
రూ.లక్షల ఖర్చుకు కూడా వెనకాడని లీడర్లు లోపాలుంటే సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు పార్టీల్లో కొత్తవారి చేరికలతో మార్పులపై తెలుసుకునేందుకు ఇంట్రెస్
Read Moreటీఎన్జీవోస్ ఆధ్వర్యంలో బోనాలు : నిజామాబాద్
ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని నిజామాబాద్‌నగరంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. పాత కలెక్టరేట్ ఆవరణలో ఉన్న నవదుర్గ ఆలయంలో ప్రత్
Read Moreసొసైటీల్లో గాడితప్పుతున్న పాలన అవినీతికి పాల్పడుతున్న పాలకవర్గాలు
ఇష్టారాజ్యంగా ఖర్చులు కొరవడిన అధికారుల పర్యవేక్షణ కామారెడ్డి, వెలుగు : రైతులకు మెరుగైన సేవలందించాల్సిన సొసై
Read Moreపనిచేసుకుంటేనే బతికేది..ఎంబీబీఎస్ ఎలా చదివేది?
పేదింటి బిడ్డకు నీట్లో 979వ ర్యాంకు సీటు వచ్చినా .. కొనసాగించాలంటే పైసల అడ్డంకి ఆర్థిక సమస్యలతో తల్లిదండ్రుల సతమతం దాతలు సాయం అందించాల
Read Moreభారీ వానకు కూలిన సర్పంచ్ ఇల్లు.. తప్పిన ప్రాణాపాయం
నవీపేట్, వెలుగు: గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మోకాన్‌పల్లి సర్పంచ్సుధాకర్ పెంకుటిల్లు కూలిపోయింది.
Read Moreఅవినీతికి పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలి : మదన్మోహన్రావు
ఎమ్మెల్యే అండతోనే స్కామ్జరిగింది టీపీసీసీ ఐటీ సెల్చైర్మన్మదన్మోహన్రావు లింగంపేట, వెలుగు : లింగంపేట సిం
Read Moreసమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గం : జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు
మోపాల్, వెలుగు : జీపీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు డిమాండ్ చేశారు. గురువారం మోపాల్ లోని ఎంపీడీవో ఆఫీస
Read Moreస్థానిక సంస్థల్లో అవిశ్వాసాల అలజడి
రెండు మండలాల్లో నోటీసులు ఇచ్చిన మెంబర్లు 4 ఏండ్ల పదవీకాలం కంప్లీట్కావడంతో పావులు కదుపుతున్న సభ్యులు
Read Moreపోడు పట్టాలివ్వలేదని గ్రామపంచాయతీకి తాళం
ధర్పల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ధనంబండతండాలో పోడుభూములకు పట్టాలివ్వలేదని రైతులు గురువారం పంచాయతీ ఆఫీసుకు తాళంవేశారు. &
Read More












