ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (ఐజీసీఏఆర్) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటీస్.
మొత్తం ఖాళీలు: 200.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 20.
లాస్ట్ డేట్: ఆగస్టు 19.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు .
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.igcar.gov.inను సందర్శించండి.
