స్వచ్చతా హి సేవలో పాల్గొన్న నూనె బాల్రాజ్

స్వచ్చతా హి సేవలో పాల్గొన్న నూనె బాల్రాజ్

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హైదరాబాద్ యూసఫ్ గూడ , ఎర్రగడ్డలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ (తెలంగాణ) నూనె బాల్ రాజ్ పాల్గొన్నారు. బీజేపీ నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి నూనె బాల్ రాజ్ పరిసరాలను శుభ్రం చేశారు. స్వయంగా చెత్తను ఎత్తారు. 

Also Read :- మోడీ జాకీలు పెట్టి లేపినా.. బీజేపీకి డిపాజిట్ రాదు