కూకట్ పల్లి జేఎన్టీయూ వద్ద ఉద్రిక్తత

కూకట్ పల్లి జేఎన్టీయూ వద్ద ఉద్రిక్తత

కూకట్ పల్లి జేఎన్టీయూ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.  గత సెమిస్టర్ ఫలితాలలో పెట్టిన క్రెడిట్ డిటెన్షన్, గ్రెస్ మార్కులు వెనక్కి తీసుకోవాలంటూ ఎన్ఎస్ యూఐ విద్యార్థి సంఘ నేతలు యూనివర్శిటీ మెయిన్ గెట్ ముందు  ధర్నాకు దిగారు. దీంతో  పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళన శృతిమించడంతో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్  చేశారు. విద్యార్థులను అరెస్ట్ చేసి వ్యాన్ లో పోలీస్ స్టేషన్ కు తరలించారు.