మీర్‌పేటలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత కారణాలతో మనస్థాపం చెందిన పోస్టల్ ఉద్యోగి సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురేష్ (38) పోస్ట్ ఆఫీస్ MMS వాన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు చూస్తుండగా బెడ్ రూమ్ లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇంట్లో ఉన్న ఫర్నీచర్ కు మంటలు అంటుకోవడంతో పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. .
మీర్ పేటలో పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య
- హైదరాబాద్
- August 26, 2024
లేటెస్ట్
- ఊరూ వాడా గణపతి బొప్పా మోరియా నినాదాలు.. ప్రముఖ ఆలయాలు, మండపాలు కిటకిట
- యాదగిరిగుట్ట శివాలయంలో గణపతి ఉత్సవాలు
- రోడ్డు పక్కనే చెత్త పారేసినట్లుగా పసిబిడ్డను పారేశారు.
- పాపులారిటి కోసం వికృత చేష్ఠలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్
- ఖైరతాబాద్ బడాగణపతి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఖైరతాబాద్ గణేషుని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ
- AP News: ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం.. ఆందోళనలో ప్రజలు
- తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
- Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. 7 వికెట్లతో చెలరేగిన మానవ్ సుతార్
- V6 DIGITAL 07.09.2024 SPECIAL EDITION
Most Read News
- ముంబైలో మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లావణ్య
- KBC 16: కౌన్ బనేగా కరోడ్ పతి రూ. కోటి ప్రశ్న ఇదే.. మీరు సమాధానం చెప్పగలరా?
- జయభేరీకి హైడ్రా నోటీసులు... రంగలాల్ కుంట ఆక్రమణల తొలగింపుకు ఆదేశాలు..
- క్రెడిట్, డెబిట్ కార్డులు వాడేవారికి పన్నుల మోత! చిన్న ట్రాన్సాక్షన్లపై 18 శాతం జీఎస్టీ?
- వనస్థలిపురం దగ్గర వరద .. విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్
- అడవిలో ఆ రాత్రి ఏం జరిగింది?
- కొత్త పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రస్థానం
- Ananth Ambani: అనంత్ అంబానీ గిఫ్ట్..లాల్బగ్చా గణేషుడికి 20 కిలోల గోల్డ్ కిరీటం
- సచివాలయంలో ఫస్ట్ టైం.. సీఎం రేవంత్‌తో బండి సంజయ్ భేటీ
- శామ్సంగ్ కొత్త టీవీ లాంచ్