కామ్రేడ్ భారతక్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రానా

కామ్రేడ్ భారతక్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రానా

వేణు ఉడుగుల డైరెక్షన్లో రానా దగ్గుబాటి, సాయిపల్లవి నటిస్తున్న మూవీ విరాటపర్వం. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియమణి  కామ్రెడ్ భారతక్క అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . ఇవాళ(జూన్ 4) ప్రియమణి బర్త్ డే సందర్భంగా మూవీలో ఆమె ఫస్ట్ లుక్ ను రానా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ లుక్ లో  ప్రియమణి గన్ తో ఉన్న బ్యాగ్ ను వేసుకుని నవ్వుతూ ఒక చేతితో పువ్వును తాకుతుంది.

‘మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం. అని రానా ట్వీట్ చేశారు.