చంచల్ గూడ జైలులో NSUI నేతలతో రాహుల్ ములాఖత్

చంచల్ గూడ జైలులో NSUI నేతలతో రాహుల్ ములాఖత్

చంచల్ గూడ జైలులో NSUI నేతలతో రాహుల్ గాంధీ ములాఖత్ అనుమతిచ్చారు జైలు అధికారులు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చంచల్ గూడ జైలుకు వెళ్లి NSUI నేతలను పరామర్శించనున్నారు. రాహుల్ తో పాటు మరొకరికి మాత్రమే అనుమతిచ్చారు జైలు అధికారులు. కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలు దగ్గరికి వెళ్తుండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే రాహుల్ NSUI ములాఖత్ పై మూడ్రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు పోలీస్ ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చి రెక్వెస్ట్ చేశారు. ఇప్పటివరకు కూడా కన్ఫ్యూజన్ కొనసాగింది. రాహుల్, భట్టి విక్రమార్క ఇద్దరు NSUI నేతల ములాఖత్ కు అనుమతిచ్చారు జైలు అధికారులు.

ఆర్టీసీ బస్సులో సీఎం స్టాలిన్ 

ధాన్యం లెక్కలు చూపని మిల్లుల నుంచి రైస్ తీసుకోం

అంబులెన్స్​ టైంకు వస్తలే