
తమిళనాడు సీఎం స్టాలిన్ పరిపాలనతో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. చెన్నైలోని సిటీ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు బస్సులో నిలబడి కొద్దిదూరం జర్నీ చేశారు. ప్రయాణికులు, కండక్టర్ తో మాట్లాడారు. సిటీ బస్సుల్లో ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏడాది క్రితం ప్రభుత్వం బస్సుల్లో కల్పించిన మౌలిక వసతులు, ఫిట్ నెస్ పై ఆరా తీశారు. ఇప్పుడ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
On his way to Karunanidhi memorial and Anna Memorial at Marina beach in Chennai, Tamil Nadu CM MK Stalin briefly travelled in a govt bus to inspect condition of the buses. He spoke with the passengers & conductor on one year of his government and bus facilities. pic.twitter.com/h65MDGdDMW
— ANI (@ANI) May 7, 2022
మరిన్ని వార్తల కోసం
ధాన్యం లెక్కలు చూపని మిల్లుల నుంచి రైస్ తీసుకోం
అంబులెన్స్ టైంకు వస్తలే