రాహుల్ కు మద్దతుగా ప్రియాంక గాంధీ

రాహుల్ కు మద్దతుగా ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామాపై రాహుల్ కు మద్దతుగా నిలిచారు ప్రియాంకా గాంధీ. రాహుల్ రిజైన్ పై ట్విట్టర్ లో రియాక్షన్ అయ్యారు. నీలా ధైర్యం ప్రదర్శించే తెగువ కొందరికే ఉంటుందని ట్విట్ చేశారు. రాహుల్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు రాజీనామాపై రాహుల్ వెనక్కి తగ్గకపోవటంతో…కొత్త చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది