హైదరాబాద్, వెలుగు: రామ్‌కీ ఇన్‌ఫ్రా , మహారాష్ట్ర ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ లిమిటెడ్ నుంచి రూ.1,401.84 కోట్ల విలువైన ప్రాజెక్ట్ దక్కించుకుంది. డిగీ పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్లు, స్టార్మ్ వాటర్, వాటర్ ట్రీట్‌మెంట్, సీవరేజ్, రీసైకిల్ వాటర్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి పనులు చేపడుతుంది.
ప్రాజెక్ట్‌ను 930 రోజుల్లో పూర్తి చేయాలి. ప్రాజెక్ట్ పూర్తయిన డేట్ నుంచి నాలుగేళ్ల వరకు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) సర్వీస్‌లు అందించాలి.
