న్యూడ్ ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని బాలికను బెదిరించి..

న్యూడ్ ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని బాలికను బెదిరించి..

సంగారెడ్డి  జిల్లా : 16 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగిన సంఘటన అమీన్ పూర్ లో గురువారం జరిగింది. న్యూడ్ ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని బెదిరించి…. నలుగురు నిందితులు బాలికను తీసుకెళ్ళినట్టు పోలీసులు చెప్తున్నారు. ఎవరూలేని ప్రాంతంలో బాలికపై లైంగిక దాడికి యత్నించారనీ… ఆమెను తీవ్రంగా గాయపరిచారని చెప్పారు.

గురువారం సాయంత్రం ఐదింటి వరకు నిందితులు బాలికను బెదిరిస్తూనే ఉన్నట్టు తెలిపారు. బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని చెప్పిందన్నారు పోలీసులు. కానీ వైద్య పరీక్షలు చేయగా అలాంటిదే జరగలేదని తేలిందన్నారు. నిందితుల కోసం వెతుకుతున్నామన్నారు.  బాధితురాలు ఇంటినుంచి వెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

see also: 

చదువు కోసం లక్షల్లో విరాళాలు

సర్పంచ్ గుడ్ జాబ్ : కొలువులకు కేరాఫ్ ప్రేరణ

EPFO కొత్త ఫీచర్.. ఉద్యోగులకు బెస్ట్ ఆప్షన్

బాలికను బెదిరించి.. న్యూడ్ ఫోటోలు..

నిర్భయ దోషుల్లో చావు భయం: చివరి కోరికపై అధికారుల ప్రశ్న