తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్ సేవలు 

తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్ సేవలు 

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ పోర్టల్ టెక్నికల్ సమస్య వల్ల సేవలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారికి నిరాశ ఎదురైంది. దీంతో ఇప్పుడు చాలామంది గందరగోళంలో పడ్డారు.