కరీంనగర్ టౌన్. వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా జేబీఎస్ నుంచి కరీంనగర్కు, కరీంనగర్ నుంచి జేబీఎస్ కు 945 అదనపు బస్సులు నడుపుతు న్నట్లు కరీంనగర్ రీజియన్ ఆర్ఎం రాజు గురువారం తెలిపారు. ప్రయాణికులు ఈ అదనపు బస్సులను సద్వినియోగం చేసుకో వాలని కోరారు.