ఇండియన్ స్టూడెంట్ల కోసం హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్

ఇండియన్ స్టూడెంట్ల కోసం హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్
  • తాజాగా అడ్వైజరీ జారీ చేసిన కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎంబసీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇండియన్ ఎంబసీ.. శుక్రవారం మరో అడ్వైజరీ జారీ చేసింది. స్వదేశానికి రావాలని అనుకుంటున్న వాళ్ల కోసం హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ నంబర్లను రిలీజ్ చేసింది. అక్కడ చిక్కుకున్న వాళ్లు  సాయం పొందేందుకు cons1.kyiv@mea.gov.in అనే ఈమెయిల్ ఐడీలో సంప్రదించాలని సూచించింది. +380 9335 59958, +91920 5290 802, +9174 2802 2564  నంబర్లకు వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంప్రదించవచ్చని తెలిపింది. ఈ నంబర్లు 24/7 పని చేస్తాయని వెల్లడించింది.

రేపు రానున్న నవీన్ డెడ్ బాడీ 

ఉక్రెయిన్​లో చనిపోయిన నవీన్ శేఖరప్ప డెడ్ బాడీ మన దేశానికి రానుంది. ఆదివారం బెంగళూర్ లోని అతని ఇంటికి చేరుకుంటుందని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం చెప్పారు.