‘షికారు’తో ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది

‘షికారు’తో ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది

తమిళ హీరోయిన్ సాయిధన్నిక ప్రధాన పాత్రలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి.ధీరజ్, నవకాంత్ హీరోలుగా రూపొందిన చిత్రం ‘షికారు’. మరి కొలగాని దర్శకుడు. పి.ఎస్.ఆర్. కుమార్(బాబ్జీ) నిర్మాత. జులై 1న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిన్న ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీట్ నిర్వహించారు. ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొల్లి రామకృష్ణ, నిర్మాతలు ప్రసన్న కుమార్, బెక్కం వేణుగోపాల్, డి.ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.రావు, రామసత్యనారాయణ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాలని విష్ చేశారు. 

సాయి ధన్సిక మాట్లాడుతూ ‘మంచి కథాబలం ఉన్న సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ ఓ అందమైన క్యారెక్టర్ ఇచ్చారు. యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నచ్చే సినిమా. వైజాగ్ నుంచి నెల్లురు వరకు ప్రమోషనల్ టూర్ చేయడం హ్యాపీ’ అని చెప్పింది. చక్కని హ్యూమర్ తో పాటు చిన్న సందేశం కూడా ఉంది' అన్నాడు దర్శకుడు. ‘ఇదో అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిమిటెడ్ ఫన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైడ్. కచ్చితంగా ఆకట్టుకుంటుంది’ అన్నారు నిర్మాత. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు నవకాంత్, ధీరజ్, ఆత్రేయ, రచ్చ రవి, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, ఆర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్ షర్మిల తదితరులు పాల్గొన్నారు.