హుస్సేన్ సాగర్‎లో సెయిలింగ్ వీక్ పోటీలు ప్రారంభం

హుస్సేన్ సాగర్‎లో సెయిలింగ్ వీక్ పోటీలు ప్రారంభం

ట్యాంక్ బండ్, వెలుగు: ఫస్ట్ ఐఎల్ సీఏ ఓపెనింగ్ ఇంటర్నేషనల్ సెయిలింగ్ చాంపియన్ షిప్‎తో పాటు 40వ వైఏఐ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు హుస్సేన్ సాగర్ లో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిసారి జరుగుతున్న ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్‎కు గాలులు అనుకూలంగా వీస్తున్నాయని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నెల 18 వరకు పోటీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.