సైనా టీజర్ రిలీజ్

సైనా టీజర్ రిలీజ్

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ ఆధారంగా వస్తున్న మూవీ ‘సైనా’ టీజర్ రిలీజ్ అయ్యింది. సామ్ నే కోయి బీ హో..మె తో బస్  మార్ దూంగీ అనే డైలాగ్ ఈ టీజర్ లో ఆకట్టుకుంటోంది.

అమోలే గుప్తే దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా.. సైనా నెహ్వాల్ పాత్రలో కనిపించబోతోంది.ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కానుంది.