కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సిల్ట్‌ను కాంట్రాక్ట్ ఏజెన్సీ తొలగిస్తోంది. సిల్ట్ నుంచి ఇసుకను వేరు చేసి ఇలా కుప్పలుగా పోస్తున్నారు. సాగునీటి అవసరాల కోసం కిందికి నీళ్లు వదులుతుండడంతో ఎల్‌ఎండీలో నీటి నిల్వ 7 టీఎంసీలకు పడిపోయింది. నీటి నిల్వ తగ్గడంతో సిల్ట్ తొలిగించే ప్రక్రియను వేగవంతం చేశారు.
-వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్
