ఇసుక తరలిస్తున్న వెహికల్ సీజ్.. పెద్దపల్లి జిల్లా గర్రెపల్లిలో ఘటన

ఇసుక తరలిస్తున్న వెహికల్ సీజ్.. పెద్దపల్లి జిల్లా గర్రెపల్లిలో ఘటన

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  మండలం గర్రెపల్లి గ్రామం నుంచి కరీంనగర్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక తరలిస్తున్న గర్రెపల్లికి చెందిన సాయికృష్ణ, చింతకుంటకు చెందిన లక్ష్మణ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్  తెలిపారు.