తాడ్ బండ్ వీరాంజనేయస్వామి 43వ బ్రహ్మోత్సవాలు

తాడ్ బండ్ వీరాంజనేయస్వామి 43వ బ్రహ్మోత్సవాలు

సికింద్రాబాద్:  తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి ఆలయంలో 43వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. మంత్రి మల్లారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ చివరికి న్యాయం, ధర్మమమే గెలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్ధించినట్లు ఈటల తెలిపారు.