నాగు పాముకు నీళ్లు తాగించిన స్థానికులు

నాగు పాముకు నీళ్లు తాగించిన స్థానికులు

ఎండలకు మనుషులే కాదు.. ఇతర జీవాలు అల్లాడిపోతున్నాయి. గుక్కెడు నీటికోసం అల్లాడిపోతున్నాయి. ఎండవేడి తట్టుకులేక.. వైజాగ్ లో ఓ నాగు పాము కాలనీలోకి వచ్చింది. అయితే.. స్థానికులు పామును చూసి భయపడిపోయి.. దాన్ని చంపేయకుండా.. దానిపై జాలి చూపించారు. బాటిల్ తో మంచినీళ్లు తాగించారు. పాము కూడా చక్కగా నీరు తాగేసింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు.