సౌతాఫ్రికా క్రికెటర్ థియునిస్ డి బ్రూన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 2017 లో క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతను ఆరేళ్ల కెరీర్లో కేవలం 13 టెస్ట్‌లు, 2 టీ20లు మాత్రమే ఆడాడు. టెస్టుల్లో 468 పరుగులు చేసిన బ్రూన్ ... టీ20ల్లో 26 పరుగలు చేశాడు. 2018లో బ్రూన్ కొలంబోలో శ్రీలంకపై సెంచరీ చేశాడు. డి బ్రూన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతని దేశవాలీ టీమ్ టైటాన్స్ వెల్లడించింది. గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత సరైన అవకాశాలు రాకపోవడంతో జట్టుకు దూరమయ్యాడు. కెరీర్ పైన దృష్టి పెట్టాల్సిన 30ఏళ్ల బ్రూన్ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించడం అందరికీ షాక్ కు గురిచేసింది. కాగా ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగుల్లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు తరుపున ఆడాడు.
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సౌతాఫ్రికా క్రికెటర్
- ఆట
- February 16, 2023
మరిన్ని వార్తలు
-
స్టార్క్ దెబ్బకు బంగ్లా విలవిల.. తొలి బాల్కే వికెట్‌తో అరుదైన వరల్డ్ రికార్డు
-
ఇండియా యంగ్ రెజ్లర్ మాన్సీకి సిల్వర్
-
Ind vs Sri Lanka: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. కుల్దీప్ ఔట్.. సరాన్ష్ ఆరంగేట్రం
-
ముంబై: ఎంఐ డైరెక్టర్ ఆఫ్ పెర్ఫామెన్స్‌గా జుబిన్ భరూచా
లేటెస్ట్
- పేషెంట్లను అనవసరంగా రిఫర్ చేస్తే ఊరుకోం : మంత్రి దామోదర రాజనర్సింహ
- ఏజెన్సీ సమస్యలు పరిష్కరించాలి : తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోపీచంద్
- Irumudi Collections: మాస్ మహారాజా ఈజ్ బ్యాక్.. 48 గంటల్లోనే ‘ఇరుముడి’ సంచలనం.. కళ్ళు చెదిరే కలెక్షన్లు
- జలవివాదాలపై నాలుగు రాష్ట్రాలతో కేంద్రం మీటింగ్!
- ఇవాళ(ఆగస్టు 23) వరల్డ్ లేక్ డే ..సేవ్ సాగర్.. సేవ్ లేక్స్
- ఆధ్యాత్మికం: యజ్ఞ కర్మ కంటే జ్ఞాన కర్మ గొప్పది.. ఎవరి పని వారు చేయాల్సిందే.. లేకపోతే జరిగేది ఇదే..!
- నీతికథ:పదవికి చదువు సరిపోదు.. తెలివిగా ప్రవర్తిస్తేనే పోటీలో గెలుస్తారు
- వరంగల్ ఆర్టీసీలో 90 మంది కాంట్రాక్ట్ కండక్టర్ల తొలగింపు
- గోదావరి నుంచి మంజీరా వరకు.. తెలంగాణలో మొసళ్ల మడుగుల కథ ఇదే
- తల్లిదండ్రులపై ఆధారపడుతున్న జెన్ జెడ్..ఇల్లూ.. పెళ్లి ఆలస్యం.. వచ్చేది తక్కువ.. ఖర్చులు ఎక్కువ
Most Read News
- అసూయతో NRIలు మన యువతను అమెరికాలో చదువుకోనివ్వట్లే.. టెక్కీ చెప్పిన వాస్తవాలు!
- మరికొన్ని గంటల్లో ఉబర్, ఓలా, ర్యాపిడో ఆటోలు, క్యాబ్‌లు బంద్
- రైలులో పచ్చిమిర్చి, ఉప్పుతో రోటీ తింటున్న కూలీలు.. వీడియో వైరల్
- హైదరాబాద్‌లో ఆగస్ట్ 24న జాబ్ మేళా.. వర్క్ ఫ్రం హోం కూడా ఇస్తారు.. ఇంటర్వ్యూలు ఎక్కడంటే..
- రేపు ( ఆగస్టు 23) మర్చిపోకండి.. కొత్తగా పెళ్లయిన వారు చేయాల్సింది ఇదే..!
- రాఖీ పండుగ.. చంద్రగ్రహణం ఒకేరోజు.. రాఖీ కట్టొచ్చా.. కట్టకూడదా..!.
- Chiranjeevi : 'విశ్వంభర' నుంచి పవర్ ఫుల్ OST రిలీజ్.. చిరంజీవి లుక్కు ఫ్యాన్స్ ఫిదా !
- Bigg Boss Telugu Season 10: 'బిగ్ బాస్ తెలుగు 10' కంటెస్టెంట్ల లిస్ట్ లీక్? రాంప్రసాద్ సహా ఆ పేర్లు హాట్ టాపిక్!
- హైదరాబాద్ సిటీ ఉలిక్కిపడిన ఘటన : గచ్చిబౌలిలో కుప్పకూలిన 7 అంతస్తుల నిర్మాణ భవనం
- వారఫలాలు(ఆగస్టు 23–29): ఈ వారంలో చంద్రగహణం.. 12 రాశుల వారి జాతకం ఇదే..!
