సిటీలోని ఖైరతాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ గ్రౌండ్లో నాగబంధం మూవీ ఈవెంట్ నిర్వాహకులు శనివారం అనంత పద్మనాభస్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. రథయాత్ర నిర్వహించగా నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి విగ్రహం అందరినీ ఆకట్టుకుంది.
– వెలుగు ఫొటోగ్రాఫర్, హైదరాబాద్
