వావ్ స్ట్రాబెర్రీ మూన్ ..పౌర్ణమి రోజు జాబిలమ్మ కనువిందు

 వావ్ స్ట్రాబెర్రీ మూన్ ..పౌర్ణమి రోజు జాబిలమ్మ కనువిందు

వెలుగులు విరజిమ్ముతూ సోమవారం  సాయంత్రం జాబిలమ్మ  ఇలా కనువిందు చేసింది. పౌర్ణమి సందర్భంగా స్ట్రాబెర్రీ మూన్  కాంతులు మంత్రముగ్ధులను చేశాయి.  హైదరాబాద్​లోని సెక్రటేరియెట్ వద్ద జిగేల్​మంటున్న చందమామ అద్భుత దృశ్యం కనిపించింది. ‌‌