V6 News

కరీంనగర్ పట్టణం విద్యానగర్ లోని సువిద్య విద్యార్థుల ప్రభంజనం

కరీంనగర్ పట్టణం విద్యానగర్ లోని సువిద్య విద్యార్థుల ప్రభంజనం

కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ పట్టణం విద్యానగర్ లోని సువిద్య హైస్కూల్ విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో సత్తాచాటారు. ఎ.అభిసాత్విక 581, జి.అనిక్ష 560 , కె.ఇందు శాలిని 554 , డి.నందిని 551 మార్కులు సాధించారు. మొత్తం 26 మంది స్టూడెంట్స్ గానూ 18 మంది 500కు పైగా మార్కులు సాధించి, 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కరస్పాండెంట్ మట్టతిల్ బాబు
 తెలిపారు.