India

అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

రెండేళ్ల విరామం తర్వాత మొదలైన అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ ప్రతికూలతల కారణంగా యాత్రను  నిలిపివేసినట్లుఅధికారులు తెలి

Read More

ఇంగ్లండ్‌ 284 ఆలౌట్‌

ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇండియాకు 132 పరుగుల ఆధిక్యం లభించింది. 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి రెండో

Read More

రేపే కేబినెట్ విస్తరణ

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తన మంత్రివర్గాన్ని జూలై 4(సోమవారం)న విస్తరించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. మంత్రివర్గ విస్తరణలో భాగ

Read More

ఎవరీ రాహుల్ నార్వేకర్..? 

మహారాష్ట కొత్త స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. మహావికాస్ అఘాడీ తరపున పోటీ చేసిన శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీపై రాహుల్ నార్

Read More

బోర్డర్లో తప్పిపోయిన బాలుడ్ని అప్పగించిన్రు

అనుకోకుండా పంజాబ్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఓ మూడేళ్ల పాకిస్తానీ చిన్నారిని బీఎస్ఎఫ్  అధికారులు పాకిస్థాన్ రేంజర్

Read More

పంత్,జడేజా రికార్డు భాగస్వామ్యం

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్లో టీంఇండియా అదరగొట్టింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టాన

Read More

జూన్‌ జీఎస్‌టీ @1.44 లక్షల కోట్లు!

జూన్‌ జీఎస్‌టీ @1.44 లక్షల కోట్లు! రూ. 3,901 కోట్లకు తెలంగాణ జీఎస్‌టీ వసూళ్లు న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది వరసగా నాలుగో నెలలోన

Read More

బంగారం దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు

న్యూఢిల్లీ: కరెంట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌ లోటు (సీఏడీ) తగ్గుముఖం పట్టడంతోపాటు  పెరుగుతున్

Read More

జరిగిన అల్లర్లకు నుపుర్ శర్మనే బాధ్యురాలు

మహ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి  సస్పెండైన నుపుర్ శర్మ పై  సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఆమె వ్యాఖ్యల

Read More

శరద్‌ పవార్‌కు ఐటీ నోటీసులు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.  మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే బాధ్

Read More

కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదు

దేశంలో కరోనా ఉదృతి  ఇంకా కొనసాగుతోంది. గడిచిన  24  గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,070  కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత

Read More

నేడు లంకతో హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌సేన తొలి వన్డే

పల్లెకెలె: లెజెండరీ క్రికెటర్‌‌‌‌ మిథాలీ రాజ్‌‌‌‌ రిటైర్మెంట్‌‌‌‌ తర్వాత వన్డేల్లో ఇండియా

Read More

కెప్టెన్సీ దక్కితే బుమ్రా కొత్త రికార్డు

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌‌‌‌‌‌తో కీలకమైన ఐదో టెస్ట్‌‌‌‌కు ముందు ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరోన

Read More