attack

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై.. ఇంటి స్థలం కోసమే దాడి చేశాడా?

సెల్ఫీ తీసుకుంటానని పక్కకు చేరి కత్తితో కడుపులో పొడిచిన యువకుడు సిద్దిపేట జిల్లా సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ఘటన ట్రీట్​మెంట్​ కోసం హైదరాబాద్​క

Read More

యుద్ధ ట్యాంకులు అడ్డుపెట్టి గాజాలో హైవే బ్లాక్​

మిలిటెంట్లు తప్పించుకోకుండా ఇజ్రాయెల్ సైన్యం జాగ్రత్తలు హమాస్​ను తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా స్థావరాలపై దాడులు హాస్పిటల్స్ దగ్గర్లోనే ఎయిర్ స్ట్

Read More

ఆయన పవన్ కళ్యాణ్ కాదు.. కిరాయి కోటిగాడు: ఏపీ మంత్రి అంబటి

 జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పీకే అంటే పవన్ కల్యాణ్ కాదు అని కేకే అని ఆరోపి

Read More

కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి.. డీజీపీకి గవర్నర్‌ తమిళిసై కీలక ఆదేశాలు

మెదక్‌ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై కత్తి దాడి ఘటనపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరా

Read More

వీడు మనిషేనా.. కాపాడాల్సింది పోయి.. వీడియో తీస్తూ ఎంజాయి చేశాడు

అదిగో పాము అంటే ఆమడ దూరం పరిగెడతాం.    పాములు సంచరిస్తున్నాయంటే ఆ ప్రాంతంలో ఏ జీవిని కూడా ఉంచరు.   అయితే తాజాగా ఓ కర్కోటకుడు కట్టేసిన

Read More

గాజాను.. విడిచివెళ్లండి

    పాలస్తీనా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిక      హమాస్ టెర్రరిస్టులకు దూరంగా ఉండాలంటూ వార్నింగ్  &n

Read More

ఇంత కిరాతకం ఏంటీ : టాక్సీ డ్రైవర్ ను 200 మీటర్ల ఈడ్చుకెళ్లారు

ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో రోడ్డుపై కొందరు దుండగులు.. 43 ఏళ్ల టాక్సీ డ్రైవర్ ను దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో  అక్కడికక్కడే మరణించా

Read More

రైతులపై తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు

ములుగు, వెలుగు : వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్తే తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం..ములుగు జిల్లాలోని ములుగు

Read More

కరీంనగర్​లో ట్రాఫిక్..​హెడ్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌పై కత్తితో దాడి

తన కుటుంబ విషయంలో జోక్యం చేసుకున్నాడనే కోపంతోనే.. కరీంనగర్ క్రైం, వెలుగు :  కరీంనగర్‌‌‌‌ ట్రాఫిక్‌‌‌&z

Read More

ఆర్మీ జవాన్‌పై దాడి, వీపుపై పీఎఫ్ఐ ముద్ర

కేరళలోని కొల్లాం జిల్లాలో ఓ ఇండియన్ ఆర్మీ జవాన్‌ను నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) పట్టుకుంది. ఆర్మీ జవాన్‌ను పట్టుకు

Read More

డాక్టర్లు, ఆసుపత్రిపై దాడి చేసిన రోగి బంధువులు

అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట ఏరియా హాస్పిటల్  వైద్యులు, ఆసుపత్రిపై రోగి బంధువులు దాడి చేశారు. ఈ దాడిని ఖండించిన డాక్టర్లు దాడి చేసిన వారిపై చర్యలు

Read More

పాత కక్షతో స్టూడెంట్ పై దాడి

మూసాపేట, వెలుగు: పాత కక్షను మనసులో పెట్టుకుని సహ విద్యార్థిపై దాడికి పాల్పడిన ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలో  ఆలస్యంగా తెలిసింది. బాధితులు, పోలీసు

Read More

గంజాయి మత్తులో యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం

మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ యువకుడు కత్తితో హల్ చల్ చేశాడు. బీరువెల్లి హేమంత్ రెడ్డి అనే వ్యక్తి అంకం గణేష్ పై దాడి చేశాడు. ఈ ఘ

Read More