bihar

40మంది మహిళలకు ఒకడే భర్త.. ఎవరీ రూప్‌చంద్

నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం  కులాలవారీ జనాభా లెక్కలను నిర్వహిస్తోంది. అయితే జనాభా లెక్కల సేకరణ సమయంలో ఒక విచిత్రమైన  సంఘటన చ

Read More

ఆనంద్ మోహన్ విడుదల వార్తతో ఐఏఎస్‌ కృష్ణయ్య భార్య షాక్

బిహార్  గ్యాంగ్‌స్టర్.. రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ విడుదల వార్తతో దివంగత ఐఏఎస్‌ కృష్ణయ్య భార్య ఉమాదేవి షాక్కు గురయ్యారు. తన భర్త చనిపో

Read More

తెలంగాణ ఐఏఎస్ను హత్య చేసిన వ్యక్తితో సీఎంకు ఏం పని

బిహార్  గ్యాంగ్‌స్టర్.. రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ దళిత ఐఏఎస్ హత్య కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవ

Read More

బీహార్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న.. తెలంగాణ దళిత ఐఏఎస్ కృష్ణయ్య మర్డర్ కేసు

ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగస్టర్ కమ్ పొలిటీషియన్ ఆనంద్ మోహన్‌ ఏప్రిల్ 26న జైలు నుంచి బయటకు రానున్నారు.

Read More

జైలు రూల్స్ మార్చి మరీ బీహార్ మాజీ ఎంపీ రిలీజ్

పాట్నా: కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు మరో 26 మందిని విడుదల చేస్తూ రాష

Read More

ఇసుక మాఫియా దౌర్జన్యం.. ఇసుక చల్లి, కర్రలు, రాళ్లతో మహిళా ఆఫీసర్‌పై దాడి

బీహార్ లోని పాట్నా బిహ్తా పట్టణంలో అక్రమ ఇసుక తవ్వకాలపై తనిఖీపై వచ్చిన మైనింగ్ శాఖకు చెందిన మహిళా అధికారిణిపై ఓ ముఠా దాడి చేశారు. ఆమెను లాగి, రాళ్లతో

Read More

బెంగాల్, బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలలో 4 రోజులు వడగాలులు

న్యూఢిల్లీ: వచ్చే 4 రోజులు తూర్పు భారతదేశంలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నార్త్‌‌‌‌‌‌‌‌&zw

Read More

బీహార్లో ఆరుగురిని పొట్టన పెట్టుకున్న కల్తీ మద్యం

బీహార్లో విషాదం చోటు చేసుకుంది.  సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న బీహార్‌లో కల్తీ మద్యం తాగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.  మోతిహారిలో ఏప్రి

Read More

బీహార్, పశ్చిమ బెంగాల్‌లో భూ ప్రకంపనలు

బీహార్, పశ్చిమ బెంగాల్‌లో భూమి స్వల్పంగా కంపించింది. ఏప్రిల్ 12న ఉదయం 5 గంటల 35 నిమిషాల సమయంలో బీహార్‌లోని అరారియాలో భూ ప్రకంపనలు చోటుచేసుకు

Read More

బీహార్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలపై ఓవైసీ ఫైర్

శ్రీ రామనవమి సందర్బంగా బీహార్, పశ్చమబెంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బెంగాల్, బీహార్ ప్రభుత్వాలపై విపక్

Read More

బీహార్​లో అల్లరి మూకల ఆట కట్టిస్తం : అమిత్​షా

పాట్నా : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్​లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్​షా అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అల్లరి మ

Read More

నాలుగు రాష్ట్రాల్లో  బీజేపీకి కొత్త చీఫ్‌‌లు

ఢిల్లీ, రాజస్థాన్‌‌, బీహార్‌‌‌‌, ఒడిశాకు పార్టీ అధ్యక్షులను నియమించిన జేపీ నడ్డా న్యూఢిల్లీ: బీజేపీ అధ

Read More

పాట్నా రైల్వే స్టేషన్లో.. యాడ్స్ ప్లేసులో అశ్లీల చిత్రాలు

పాట్నా రైల్వే స్టేషన్ లో వింత ఘటన జరిగింది. స్టేషన్ లో ప్లాట్‌ఫారమ్ నంబర్ 10లో ఏర్పాటుచేసిన యాడ్స్ టీవీ స్క్రీన్లపై ఆదివారం ఉదయం 9:30కు మూడు నిమి

Read More