Hyderabad

పార్సిల్ మాయం చేసి.. బూతులు తిట్టిన ఉబెర్ బైక్​ రైడర్

మాదాపూర్​, వెలుగు : ఉబెర్ ద్వారా పంపిన పార్సిల్​ను బైక్​ రైడర్​ మాయం చేసిన ఘటన మాదాపూర్​ పీఎస్ పరిధిలో జరిగింది. హైటెక్ సిటీ మాదాపూర్ ​అయ్యప్ప సొసైటీ

Read More

మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులను  ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్​ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మె

Read More

హైదరాబాద్​ పార్లమెంట్ సెగ్మెంట్​లో.. 6 లక్షల 6 4 వేల బోగస్​ ఓట్లు

ఖైరతాబాద్, వెలుగు: హైదరాబాద్​ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 6.64 లక్షల బోగస్​ఓట్లు ఉన్నాయని పీసీసీ జనరల్​సెక్రటరీ ఫిరోజ్​ఖాన్​ ఆరోపించారు. ఎంపీ ఎన్ని

Read More

స్వామినాథన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయట్లే? : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

బషీర్ బాగ్, వెలుగు :  ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.  కేంద్రం రైతు వ్యతిరేక విధా

Read More

సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి కావాలి : లింబాద్రి

ఓయూ,వెలుగు: తెలంగాణ సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి నమూనా కావాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి పేర్కొన్నారు. ఉస్మానియా

Read More

క్యాన్సర్ కు మందు లేదు .. ముందు జాగ్రత్తలే బెస్ట్ : అనుదీప్​

హైదరాబాద్​, వెలుగు: క్యాన్సర్ కు మందు లేదని, జబ్బు  రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలే ఉత్తమమని, 30 ఏండ్లు దాటిన ప్రతి మహిళ స్క్రీనింగ్ టెస్

Read More

విద్యార్థులు రీసెర్చ్ లో రాణించాలి : సరోజ వివేక్

ముషీరాబాద్,వెలుగు : నిత్య జీవితంలో సైన్స్ పాత్రను తెలుసుకొని విద్యార్థులు పరిశోధనల్లో రాణించాలని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ కరస్పాండె

Read More

హైదరాబాద్ లో వైరల్ ఫీవర్స్.. దవాఖానలకు జనాల క్యూ

    వాతావరణ మార్పులతో  రోగాల బారిన..     పెరుగుతున్న గవద బిళ్లల కేసులు     పిల్లలు, మహిళలు, వృద్ధు

Read More

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రెడ్‌‌‌‌‌‌‌‌ బుల్ సోప్‌‌‌‌‌‌‌‌బాక్స్‌‌‌‌‌‌‌‌ రేస్

 హైదరాబాద్:  ప్రపంచంలోనే అత్యంత  వినోదభరితమైన  నాన్ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు బిల్ గేట్స్

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  ఇండియా డెవలప్‌&zw

Read More

బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా

రాజేంద్రనగర్​లో పదివేలకు  పైగా బస్తాల్లో నిల్వ.. గోదాం  సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు స్టీమ్డ్​ రైస్ తెప్పించి పాలిష్ చేస్తున్నట్

Read More

డేంజర్​ కెమికల్స్​తో అల్లం వెల్లుల్లి పేస్ట్

​700 కిలోలు పట్టుకున్న టాస్క్​ఫోర్స్ పోలీసులు బేగంబజార్ అడ్డాగా దందా కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్ తయారీ రంగు, వాసన కోసం కెమికల్స్ మిక్స

Read More

తెలంగాణలోనూ హిమాచల్ పరిస్థితే రావచ్చు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్​సంచలన వ్యాఖ్యలు

    తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం       ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరు     బ

Read More