
Khammam
జ్యువెలరీ వ్యాపారికి మస్కా డాక్టర్‌నంటూ గోల్డ్‌చైన్ చోరీ
మణుగూరు, వెలుగు : మణుగూరులో డాక్టర్‌నంటూ జ్యువెలరీ వ్యాపారిని నమ్మించి ఓ గుర్తుతెలియని వ్యక్తి 12 గ్రాముల గోల్డ్ చైన్కొట్టేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
Read Moreభద్రాచలం మన్యంలో 35 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
పగలు రెక్కీ చేసి.. రాత్రిళ్లు రెచ్చిపోతున్న దొంగలు పక్కా ప్లాన్‌తో లక్షల విలువ చేసే కాపర్, ఆయిల్ చోరీ
Read Moreరెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ప
Read Moreఖమ్మంలో దారుణం.. తల్లి కుమారుడి దారుణ హత్య
ఖమ్మం జిల్లాలో తల్లి కుమారుడి దారుణ హత్య సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తులశమ్మ(
Read Moreపట్టా పాస్‌బుక్ కోసం వృద్ధ దంపతుల ఆందోళన
తల్లాడ, వెలుగు: తమ ఎకరం భూమి పాస్ బుక్ ఇవ్వాలని తల్లాడకు చెందిన వృద్ధ దంపతులు మొక్కా సీతారాములు, అప్పమ్మ దంపతులు వారి కూతురు ఆదిలక్ష్మితో కలిసి
Read Moreగ్రీవెన్స్ అర్జీలను మొదట పరిష్కరించాలి: కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రీవెన్స్ లో వచ్చిన అప్లికేషన్ల పరిష్కారానికి ఆఫీసర్లు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు. కలెక
Read Moreమున్నేరు తీరంలో ఇండ్లకు నో పరిమిషన్
మున్నేరు ముంపు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తాం మీడియా సమావేశంలో కలెక్టర్ గౌతమ్ ఖమ్
Read Moreయువతి ప్రేమించడం లేదని.. బీ-ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య
చున్నీతో ఉరి వేసుకున్న నరేశ్ ఖమ్మం జిల్లాలో విషాదం ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లా రూరల్మండలంలోని బారుగూడెం పంచాయతీల
Read Moreమెయిన్ రోడ్లు తుక్కుతుక్కు.. అడుగడుగునా గుంతలు
కూలిన బ్రిడ్జిలు, తెగిన నాలాలు చెల్లాచెదురైన డివైడర్స్ టెంపరరీ రిపేర్లు కూడా మొదలుపెట్టని ఆఫీసర్లు అప్పటిదాకా కనీసం వార్నింగ్ బోర్డు
Read Moreబీ ఫార్మసీ స్టూడెంట్ ఆత్మహత్య
ఖమ్మం జిల్లాలో ఘటన ఖమ్మం: ఖమ్మం రూరల్‌మండలం బారు గూడెం పరిధిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగర్‌కర్నూల్‌జిల్లా అచ్చంపేటకు చెంది
Read Moreరూ.950కోట్ల కేంద్ర నిధులను ఖర్చు చేయండి : పొంగులేటి సుధాకర్‌రెడ్డి
పునరావాస కేంద్రాల్లో భోజనం కూడా పెట్టలేరా? బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి
Read Moreగుండాల మండలంలో వరద బాధితులకు సరుకుల పంపిణీ
గుండాల, వెలుగు : మండలంలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వందల సంఖ్యలో ఇండ్లు నీట మునిగాయి. ఈ వర్షాలకు15కుటుంబాలకు చెందినవారి ఇండ్లు పూర్తిగా ని
Read Moreస్టాఫ్‌నర్స్ ఎగ్జామ్..సెంటర్లలో మార్పులు
హైదరాబాద్, వెలుగు : భారీ వర్షాలు, వరదల కారణంగా స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ సెంటర్లలో తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు స్వ
Read More