V6 News

latest news

ఓరుగల్లును 40 ఏండ్లు వెనక్కి నెట్టిన్రు : ఏనుగుల రాకేశ్‌‌‌‌రెడ్డి

హనుమకొండ, వెలుగు : వరంగల్‌‌‌‌ అభివృద్ధిని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం గాలికొదిలేసిందని, నాల

Read More

అవినీతికి పాల్పడిన వారిని సస్పెండ్​ చేయాలి : మదన్​మోహన్​రావు

    ఎమ్మెల్యే అండతోనే స్కామ్​జరిగింది     టీపీసీసీ ఐటీ సెల్​చైర్మన్​మదన్​మోహన్​రావు లింగంపేట, వెలుగు : లింగంపేట సిం

Read More

సీఎం కేసీఆర్​ను గద్దె దించేందుకు నిరుద్యోగులంతా సిద్ధం కావాలి : శివసేన రెడ్డి

నిర్మల్, వెలుగు: రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం కేసీఆర్​ను గద్దె దింపేందుకు నిరుద్యోగులంతా సిద్ధం కావాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడ

Read More

ఓపెన్​ప్లేస్​లో పొగాకు వాడితే కఠిన చర్యలు: కలెక్టర్ సీతారామారావు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ సీతారామారావు హెచ్చరించారు.  గురువ

Read More

పార్ల‌మెంట్ లో ప్రధానిపై నీళ్లు చల్లిన చట్టసభ్యుడు.. వీధి రౌడీల్లా కొట్టుకున్న ఎంపీలు

డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ కొసావోకు చెందిన శాసనసభ్యుడు మెర్గిమ్ లుష్టాకు.. ప్రధానమంత్రి అల్బిన్ కుర్తి మాట్లాడుతుండగా.. ఆయన వద్దకు వచ్చి అతనిపైకి నీరు వి

Read More

ఇక నుంచి ట్విట్టర్ కూడా డబ్బులిస్తుంది.. మీ దగ్గర దమ్ముండాలి అంతే

గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్ మాత్రమే కాదు.. ఇక నుంచి ట్విట్టర్ కూడా డబ్బులిస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ కు ఈ ఆప్షన్ ఇవ్వటానికి రెడీ అవుతోంది. ట్విట్టర్

Read More

ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌ అత్యున్నత పురస్కారం

పారిస్: ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. పారిస్‌‌‌‌‌‌‌‌లోని ఎలిసీ ప్యాలెస్‌&zw

Read More

సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గం : జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు

మోపాల్, వెలుగు : జీపీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు డిమాండ్​ చేశారు. గురువారం మోపాల్ లోని ఎంపీడీవో ఆఫీస

Read More

రంగనాయకసాగర్.. కెనాల్ లో పడి ఒకరి మృతి

సిద్దిపేట రూరల్, వెలుగు: రంగనాయక సాగర్ కెనాల్ లో పడి ఓ వ్యక్తి గురువారం చనిపోయాడు. సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గ

Read More

బొగ్గు గని దగ్గర తేనెటీగల దాడి.. 11 మందికి గాయాలు

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బొగ్గు గని వద్ద తేనెటీగలు దాడి చేయడంతో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఆస్పత

Read More

ప్రిగోజిన్‌‌ చనిపోయి ఉండొచ్చు.. అమెరికా జనరల్‌‌ అబ్రమ్స్‌‌ అనుమానం

మాస్కో (రష్యా): రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌‌‌‌ పుతిన్‌‌కు ఎదురు తిరిగిన వాగ్నర్‌‌‌‌ గ్రూప్‌&zw

Read More

ప్రొఫెసర్​ చేయి నరికిన కేసులో ముగ్గురికి పదేండ్ల జైలు

కొచ్చి: 2010లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళలో ‘ప్రొఫెసర్ చేయి నరికిన కేసు’లో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. న

Read More

కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ఓకే.. 2,255 మందిని తీసుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి

హైదరాబాద్, వెలుగు : సార్లు రాలే.. పుస్తకాలు ఇయ్యలే’ శీర్షికతో గురువారం ‘వెలుగు’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి సర్కారు స్పందించింద

Read More