nagar kurnool district

కాంట్రాక్ట్ పేరుతో మేఘా రెడ్డి మోసం

    రూ.3.55 కోట్ల బిల్లులు చెల్లించకుండా బెదిరిస్తున్నరు     నా కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం      

Read More

నామినేషన్ల సందర్భంగా అచ్చంపేటలో ఉద్రిక్తత

అచ్చంపేట, వెలుగు : నామినేషన్ల సందర్భంగా నాగర్​ కర్నూల్ ​జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వ

Read More

సెల్పీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య.. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం

హైదరాబాద్​ : పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ వ్యక్తి... తన భార్య దూరమైందనే మనోవేదనతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య

Read More

కల్లు తాగేందుకు వెళ్లి దుందుభి నదిలో చిక్కుకున్రు

కల్లు తాగేందుకు వెళ్లి దుందుభి నదిలో చిక్కుకున్రు 6 గంటలు శ్రమించి కాపాడిన ఆఫీసర్లు మిడ్జిల్, వెలుగు : కల్లు తాగేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు

Read More

పోడు పట్టాలు కొందరికే..11,800 మంది దరఖాస్తు చేసుకుంటే 1,950 మందికే ఇస్తరట

నాగర్ కర్నూల్, వెలుగు: పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కల్పిస్తామని రెండేండ్లుగా చెబుతున్న సర్కారు అప్లై చేసుకున్న వారిలో కొందరికే పట్టాల

Read More

కోళ్లఫామ్​లో డ్రగ్స్​ తయారీ.. నాగర్​కర్నూల్​జిల్లాలో భారీగా డ్రగ్స్ ​స్వాధీనం

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో అక్రమంగా తయారు చేస్తున్న మాదకద్రవ్యాల గుట్టు రట్టయ్యింది. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ శివారులో మాదకద్రవ్యాల తయార

Read More

రైతుల చూపు ఆయిల్​ పామ్​ వైపు

    జిల్లాలో 3వేల ఎకరాలకు చేరిన సాగు విస్తీర్ణం     భరోసా ఇవ్వని సంప్రదాయ పంటలు  నాగర్​ కర్నూల్, ​వెలుగు:&nbs

Read More

మహిళపై కోతుల దాడి

మహిళపై కోతుల దాడి అమ్రాబాద్, వెలుగు : నాగర్​ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి ఆదివారం ఉదయం సరుకుల కోసం వచ్చిన ఓ మహిళపై కోతులు దాడి చేశాయి.

Read More

అనర్హులకు డబుల్​ ఇండ్లు ఇచ్చారంటూ గ్రామసభలో తిరగబడ్డ జనం

నాగర్ కర్నూల్ జిల్లాలో అధికారుల నిలదీత  వెనుదిరిగిన ఆఫీసర్లు నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : డబుల్  బెడ్​రూం ఇండ్ల కేటాయింపులో అవకతవ

Read More

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ స్కామ్ పై కేసీఆర్ ఒక్క మాట మాట్లాడడం లేదు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ స్కామ్​ మీద సీఎం కేసీఆర్ ఒక్క మాట కూడా

Read More

నాగర్ కర్నూల్ జిల్లాలో పీక్ స్టేజీకి చేరిన పొలిటికల్ హీట్

నాగర్​కర్నూల్,​ వెలుగు:  నాగర్ కర్నూల్ జిల్లాలో పొలిటికల్ హీట్ అప్పుడే పీక్ స్టేజీకి చేరింది. నేతలు, కార్యకర్తలు సోషల్‌‌‌‌&zw

Read More

టీచర్ సిగరెట్ తాగొద్దన్నదని ఉరేసుకున్న విద్యార్థి

అచ్చంపేట, వెలుగు : నాగర్‌‌ కర్నూల్‌ జిల్లా బల్మూర్ ​మండలం పోలిశెట్టిపల్లి పరిధిలోని ఓ  ప్రైవేటు స్కూల్​లో సిగరెట్ ​తాగాడని టీచర్లు

Read More

సాయం కోసం ఎదురుచూపులు

కూతురికి క్యాన్సర్​ ట్రీట్​​మెంట్​ చేయించాలని వేడుకోలు లింగాల, వెలుగు : నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌&z

Read More