Nizamabad District

లైన్​మన్​ ను బూతులు తిట్టి దాడి చేసిన షాపు ఓనర్

బోధన్​, వెలుగు: నిజామబాద్​ జిల్లాకు చెందిన లైన్​మన్​పై ఓ షాపు ఓనర్ దాడి చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ లోని రాకాసిపేట్ కు చెందిన రాకే

Read More

జాబ్ రాక మరో యువకుడు సూసైడ్

జాబ్​ నోటిఫికేషన్లు పడ్తలేవని యువకుడి సూసైడ్ నిజామాబాద్ ​జిల్లాలో ఘటన నవీపేట్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ రాకపోవడంతో మనస్తాపం

Read More

పెళ్లికి ముందే ‘కల్యాణ లక్ష్మి’ ఇచ్చిన్రు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన యువతికి ఎంగేజ్​మెంట్​అవ్వంగనే ఆఫీసర్లు కల్యాణలక్ష్మి పైసలు అందజేశారు.

Read More

ఏరియా హాస్పిటట్‌‌‌‌కు వెళ్తుండగా 108లోనే ప్రసవం

లింగంపేట, వెలుగు: మండలంలోని రామాయిపల్లి తండాకు చెందిన దేవసోత్ వనిత బుధవారం 108లో ప్రసవించింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న వనితను కుటుంబ సభ్యులు లింగ

Read More

షాపింగ్​మాల్​ నుంచి చిన్నారి కిడ్నాప్

నిజామాబాద్ క్రైమ్‌, వెలుగు: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని షాపింగ్‌ మాల్​దగ్గర ఓ చిన్నారి కిడ్నాప్​కు గురైంది. జగిత్యాల జిల్లా మెట్&zwn

Read More

చాక్లెట్ల ఆశ చూపి.. ఇద్దరు బాలికలపై అత్యాచారం

నిజామాబాద్​ జిల్లాలో దారుణం పోలీసుల అదుపులో నిందితుడు నిజామాబాద్, వెలుగు: ఇద్దరు బాలికలకు చాక్లెట్ల ఆశ చూపిన ఓ వ్యక్తి వారిపై నెల రోజులుగా అ

Read More

చంపేసి కాల్చేసిన్రు

నిజామాబాద్​ జిల్లా​లో దారుణం.. గుర్తుపట్టలేని స్థితిలో మహిళ మృతదేహం  రేప్​చేసి మర్డర్​ చేశారని అనుమానిస్తున్న పోలీసులు మక్లూర్, వెలుగు:

Read More

ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసుకుని పారిపోతుంటే..

సంగారెడ్డి జిల్లా: అభం శుభం ఎరుగుని ఏడేళ్ల మైనర్ బాలిక కిడ్నాప్ కు విఫలయత్నం చేశారు. బాలికను అపహరించిన దుండగులు జోగిపేట వైపు వాహనంలో పారిపోతుంటే.. &nb

Read More

సెక్యూరిటీ గార్డ్​గా  సర్పంచ్.. 

సర్కారు నుంచి బిల్లులు రాక పొలం అమ్ముకున్నడు నిజామాబాద్ ​జిల్లా ఆరేపల్లిలో దళిత సర్పంచ్ ​బతుకు పోరాటం నిజామాబాద్, వెలుగు: చేసిన పన

Read More

బాకీ కింద భార్య పుస్తెలు లాక్కెళ్లిన్రు..భర్త సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో దారుణం న్యాయం కోసం పోలీస్ స్టేష

Read More

ప్రశాంత్ రెడ్డికి.. జామ కాయకు, కస్టర్డ్ ఆపిల్ కు తేడా..

నిజామాబాద్ శివారులోని మాధవ నగర్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం బీజేపీ ఆందోళన చేసింది. ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్న ఈ ధర్నాలో... బీజేపీ క

Read More

పెళ్లైన వారానికే కొత్త జంట ఆత్మహత్యయత్నం

నిజామాబాద్‌ జిల్లా: పెళ్లి చేసుకుని పది రోజులు కూడా గడవకముందే ఓ కొత్త జంట ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరుగగా ఇరు కు

Read More

యువకుడిని కొట్టి చంపి.. కొవిడ్​ డెత్​గా డ్రామా

గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టే ప్రయత్నం అడ్డుకున్న తల్లిదండ్రులు, బంధువులు ప్రేమ వ్యవహారంలో మర్డర్​ చేశారని కేసు నమోదు నిజామాబాద్​ జిల్లాలో

Read More