POLICE

జామ తోటలో డ్రగ్స్ తయారీ .. ఐదుగురు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు

గుట్టురట్టు చేసిన యాంటీ నార్కోటిక్​ టీమ్ సంగారెడ్డి జిల్లాలో 14 కిలోల అల్ప్రాజోలం పౌడర్ పట్టివేత ఐదుగురు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు 

Read More

హైదరాబాద్ సిటీ మొత్తం.. కాంగ్రెస్ ఫ్లెక్సీలు, జెండాలే

హైదరాబాద్, వెలుగు : ఇన్నాళ్లూ హైదరాబాద్ సిటీలో ఎటు చూసినా పింక్ ఫ్లెక్సీలే కనిపించేవి. వేరే పార్టీలకు అవకాశమే ఇచ్చేటోళ్లు కాదు. కానీ, ఇప్పుడు పరిస్థిత

Read More

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో దొంగతనం.. రెండు కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు.  ఏకంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలోనే  చోరీ చేశారు.  పార్టీ ఆఫీసులో ఉన్న రెండు క

Read More

కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకునే యత్నం తన ఫిర్యాదును పట్టించుకోలేదనే.. గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని వన్‌‌‌‌ టౌన్&zw

Read More

మావోయిస్ట్‌‌ దంపతుల అరెస్ట్‌‌.. డంప్‌‌ ఉందనే అనుమానంతో ఇల్లు ధ్వంసం

డంప్‌‌ ఉందనే అనుమానంతో మంచిర్యాల జిల్లా ఇందారంలో ఇల్లు ధ్వంసం గోదావరిఖని/ మంచిర్యాల, వెలుగు  : నిషేధిత సీపీఐ మావోయిస్ట్‌&z

Read More

నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి : రితిరాజ్

గద్వాల, వెలుగు :  ప్రతి కేసులో నిధులకు శిక్ష పడేలా చూడాలని అప్పుడే పోలీసులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఎస్పీ రితిరాజ్ పేర్కొన్నారు. శనివారం ఎస్ప

Read More

పోలీసులు బీఆర్ఎస్ నేతలకు ఏజెంట్లు​గా పనిచేశారు : ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు :  పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి పని చేయడం చూస్తే సిగ్గు పడాల్సి వస్తోందని, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తలదించుకున

Read More

మనీ హేస్ట్ తరహాలో బ్యాంకు దోపిడీ.. రూ.18 కోట్లు ఎత్తుకెళ్లిన దొంగలు

మనీహేస్ట్.. ఈ వెబ్ సీరియల్ దొంగలకు మంచి మంచి ఐడియాలు ఇస్తుంది.. ఈ తరహా దోపిడీలు ఇటీవల పెరగటమే ఇందుకు నిదర్శనం.. మణిపూర్ రాష్ట్రంలోని పంజాబ్ నేషనల్ బ్య

Read More

సాగర్ డ్యాం దగ్గర హైటెన్షన్ : రెండు వైపుల మోహరించిన పోలీసులు

నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర రెండోరోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ముళ్లకంచెల మధ్య సాగర్ డ్యాంపై రెండు తెలుగురాష్ట్రాల పోలీసుల పహారా కంటిన్యూ అవుతోంది. &n

Read More

గ్రేటర్​లో పలుచోట్ల ఉద్రిక్తత.. లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన పోలీసులు

ఇబ్రహీంపట్నం, మణికొండలో కాంగ్రెస్, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

సాగర్ డ్యాం దగ్గర హై డ్రామా : కేసీఆర్ సెంటిమెంట్ కుట్ర అంటున్న కోమటిరెడ్డి

నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర అర్థరాత్రి హైడ్రామా నడిచింది. 2023, నవంబర్ 30వ తేదీ తెల్లవారుజామున ఏపీ పోలీసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏపీకి నీళ్ల

Read More

కారులో నుంచి రూ.45 లక్షల నగదు చోరీ

కాగజ్ నగర్, వెలుగు : నిలిపి ఉంచిన కారులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.45 లక్షలు చోరీ చేశారని ఓ బాధితుడు కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ ట

Read More

అర్ధరాత్రి ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పోలీసులు సోదాలు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు  రాజకీయ నేతల ఇళ్లలో, వారి బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.  నవంబర్ 28 అర్ధరాత్రి&n

Read More