pollution

పల్లెకు వెళ్లిన పట్నం.. బోసిపోయిన సిటీ.. తగ్గిన కాలుష్యం

హైదరాబాద్: పట్నం పల్లెకు కదిలింది. సంక్రాంతికి పెద్దఎత్తున జనం ఊర్లకు వెళ్లడంతో హైదరాబాద్ లో రోడ్లు బోసి పోయాయి. ఎప్పుడూ రద్దీగా కన్పించే ప్రధానకూడళ్ల

Read More

సొంతూళ్లకు జనం.. సగం సిటీ ఖాళీ

సెలవులు, వర్క్‌‌‌‌‌‌‌‌ ఫ్రమ్ హోమ్​తో పల్లెలకు జనం  30 లక్షల మంది వరకు వెళ్లినట్లు అంచనా ఇయ్యాల, రే

Read More

ఢిల్లీలో పెరిగిన చలిగాలులు.. ఆందోళనలో ప్రజలు

ఉత్తర భారతదేశం చలితో వణికిపోతుంది. కనిష్టస్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పొగమంచు భారీగా కురుస్తోంది. ఇవాళ ఢి

Read More

గోదారిని గలీజ్ చేస్తున్నరు

బాసర నుంచి భద్రాద్రి దాకా నదిలోకి ఫ్యాక్టరీల కెమికల్​ వేస్టేజీ టౌన్లు, పల్లెల డ్రైనేజీ నీళ్లూ అందులోనే..  తీరాలన్నీ డంపింగ్​ యార్డులే.

Read More

విశ్లేషణ: ఢిల్లీ పొల్యూషన్​కు కారణమెవరు?

వేల ఏండ్ల నుంచి ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా బతికిన మానవాళికి.. ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకుని మొసమర్రుతలేదు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఓ పక్క పొల్యూ

Read More

పొల్యూషన్ తగ్గించే బాధ్యత అందరిదీ

ఉప రాష్ట్రపతి వెంకయ్య న్యూఢిల్లీ, వెలుగు: కార్బన్ ఎమిషన్స్ తగ్గించే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య సూచించారు. ఢిల

Read More

ఢిల్లీలోకి పెట్రోల్​, డీజిల్​ బండ్లు బ్యాన్​

కాలుష్య కట్టడి కోసం ఢిల్లీ సర్కార్​ నిర్ణయం 27 నుంచి డిసెంబర్​ 3 వరకు నిషేధం కేవలం సీఎన్జీ, ఈవీలకే అనుమతి ఎసెన్షియల్​ గూడ్స్​ వెహికల్స్​కు మి

Read More

ఢిల్లీలో 29 నుంచి స్కూల్స్, కాలేజీలు రీఓపెన్

ఢిల్లీలో కాలుష్యం తగ్గి... ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుండడంతో... స్కూళ్లు, విద్యాసంస్థలు తెరవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 29 నుంచి విద్

Read More

పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ నుంచి కాపాడుకోవడానికి లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌?

తాను కూర్చున్న చెట్టును తానే నరికేస్తున్నట్టు.. తన ప్రాణానికి ఆధారమైన పర్యావరణాన్ని తానే నాశనం చేస్తున్నాడు మనిషి. ఎన్విరాన్‌‌‌‌&z

Read More

ఢిల్లీ బాటలోనే హరియాణా.. స్కూళ్ల కు సెలవులు

ఢిల్లీలో గాలి కాలుష్యం పెరగడంతో అక్కడ స్కూల్స్, ఆఫీసులకు వారం పాటు సెలవులివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో అక్కడ నవంబర్ 15 నుంచి నవంబర్ 21  స

Read More

ఢిల్లీ గాలి యమ డేంజరస్

ఢిల్లీ గాలి డేంజరస్.. మొస మర్రుతలే ఢిల్లీలో అత్యంత డేంజరస్​గా పొల్యూషన్ 500 కంటే పైకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇండ్లల్ల కూడా మాస్కులు పెట

Read More

కలుషితమవుతున్న భూగర్భ జలాలు.. పంట పొలాల్లోంచి దుర్వాసన

మికల్​ వేస్టేజీని ఆరుబయట వదిలేస్తున్న కంపెనీలు కలుషితమవుతున్న భూగర్భ జలాలు పంటలు పండక నష్టపోతున్న రైతులు చౌటుప్పల్, వెలుగు: హైదరాబాద్​కు స

Read More

ఢిల్లీని పూర్తిగా కమ్మేసిన పటాకుల పొగ 

ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి దేశ రాజధానిని పూర్తిగా కమ్మేసిన పొగ  పటాకులు.. పొలాల్లో గడ్డి కాల్చుడుతో భారీగా కాలుష్యం     పొల్యూషన్,

Read More