V6 News

Telangana News

సైబర్ ​నేరగాళ్ల వలలో చిక్కి.. రూ. 7.8 లక్షలు పోగొట్టుకున్నడు

వైరా, వెలుగు: సైబర్​నేరగాళ్ల వలలో చిక్కి ఓ సాఫ్ట్​వేర్​ ఎంప్లాయీ రూ. 7.8 లక్షలు పోగొట్టుకున్నాడు. వైరా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైరాలోని పాత

Read More

సుల్తానాబాద్ గోదాంపై తనిఖీలు.. బయటపడ్డ బాగోతం

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పౌరసరఫరాల శాఖ మండల్  లెవెల్ స్టాక్ పాయింట్(ఎంఎల్ఎస్) గోదాంలో మంగళవారం రాష్ట్ర స్థాయి ఎన

Read More

కేయూ బడ్జెట్ ​రూ.389.53 కోట్లు

సగానికిపైగా జీతాలు, పింఛన్లకే కేటాయింపు పరీక్షలు, అకడమిక్​ ఫీజులతో స్టూడెంట్లపై రూ.65.62 కోట్ల భారం హనుమకొండ/ కేయూ క్యాంపస్, వెలుగు: 2023&nd

Read More

ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చినా తగ్గని ట్రాఫిక్​ 

గంటకు 20 కి.మీ మించని వెహికల్ స్పీడ్​  రద్దీతో వాహనదారులకు ఇబ్బందులు గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ​తిప్పలు తప్పడం లేదు.

Read More

ఎయిర్ పోర్టులో 840 గ్రాముల గోల్డ్ సీజ్..ఇద్దరు అరెస్ట్

శంషాబాద్, వెలుగు: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎయిర్​పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర

Read More

కూలీల ఆటోను ఢీకొన్న కారు..ముగ్గురి పరిస్థితి విషమం..

హన్మకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పరకాల- భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలకు

Read More

హాల్​మార్క్​డ్​ గోల్డ్​ జ్యుయెలరీకి ఆరంకెల హెచ్​యూఐడీ తప్పనిసరి

పొడగింపు ప్రసక్తే లేదు బీఐఎస్​ చీఫ్​ప్రమోద్​ కుమార్​ తివారీ న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, బ్లాక్​చెయిన్​, బ్రెయిన్​ కంప్యూటింగ్​

Read More

పెట్రోల్ కోసం వచ్చి.. బంకు సిబ్బందిపై దుండగుల దాడి

జగిత్యాల జిల్లా : మెట్ పల్లి బస్టాండ్ సమీపంలోని భారత్ పెట్రోల్ పంప్ పై అర్థరాత్రి నలుగురుదుండగులు దాడి చేశారు. మద్యం మత్తులో పెట్రోల్ కోసం నలుగుర

Read More

వృద్ధులే టార్గెట్‌‌గా స్నాచింగ్​లు

రద్దీ ఏరియాల్లో సెల్​ఫోన్లు, పర్సులను కొట్టేస్తున్న గ్యాంగ్ ఇద్దరు అరెస్ట్‌‌.. 34.3 తులాల బంగారం స్వాధీనం   హైదరాబాద్‌&z

Read More

కొట్లాడుకున్న వికారాబాద్​ బీఆర్ఎస్​నేతలు

వికారాబాద్,​ వెలుగు: వికారాబాద్​లో అధికార పార్టీ ​నేతల మధ్య  విభేదాలు మరోసారి బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మద్దత

Read More

‘మీతో మా జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ

ఖైరతాబాద్, వెలుగు: టీయూడబ్ల్యూజే, మెఫీ, హైదరాబాద్ ప్రెస్​క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు సీహెచ్ రాజేశ్వరరావు సంస్మరణ సభ మంగళవారం సోమాజిగూడ ప్

Read More

ఫ్యాన్సీ నంబర్ల వేలం.. రూ.3.5 లక్షలు పలికిన 9999

హైదరాబాద్, వెలుగు : ఫ్యాన్సీ నంబర్ల వేలంతో ఖైరతాబాద్ ఆర్టీఏ ( సెంట్రల్ జోన్, టీఎస్ 09)కు రూ.22,07,588  ఇన్​కమ్ వచ్చిందని జాయింట్ ట్రాన్స్​పోర్ట్

Read More

శ్రీరామనవమి శోభాయాత్ర.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో సీతారాంబాగ్‌‌ నుంచి కోఠి వరకు డైవర్షన్  హైదరాబాద్,వెలుగు: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా సిటీల

Read More