Telangana

కర్నాటక చుట్టూ తెలంగాణ పాలిటిక్స్

కర్నాటక గ్యారంటీస్​ ఫార్ములాతో జనంలోకి కాంగ్రెస్​ ఇంటింటికీ ఆరు గ్యారంటీల కార్డు పంపిణీ అక్కడ అమలు చేయలేదంటున్న బీఆర్​ఎస్​, బీజేపీ  మూడు

Read More

బాల్క సుమన్​ను చిత్తు చిత్తుగా ఓడిస్తం : ఓయూ జేఏసీ

వివేక్​ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటం: ఓయూ జేఏసీ సికింద్రాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఓటమే లక్ష్యంగా చెన్నూరు నియోజకవర్గంలో

Read More

హైదరాబాద్​ అభివృద్ధి ఒక బూటకం : టీజేఏసీ

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ ను దేశంలోనే నంబర్‌‌ వన్‌‌ గా తీర్చిదిద్దినట్లు బీఆర్‌‌ఎస్‌&zwn

Read More

డైట్ కాలేజీల్లో అడ్మిషన్లు ఉన్నట్టా.. లేనట్టా?

హైదరాబాద్, వెలుగు: జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్) కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లపై అయోమయం నెలకొన్నది. 2023–24 విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలల

Read More

హన్మంతరావు వర్సెస్ బీఆర్ఎస్.. మల్కాజిగిరి ఈసారి హాట్ సీట్!

హన్మంతరావు వర్సెస్ బీఆర్ఎస్​ మధ్యే పోటీ ఈసారి కాంగ్రెస్​ నుంచి బరిలోకి ఎమ్మెల్యే మైనంపల్లి   సిట్టింగ్​సీటును మరోసారి గెలిచేలా మంత్రి ఫోకస

Read More

కేసీఆర్​.. మీ ఫ్యూజులు ఊడబీకుతం : రేవంత్​రెడ్డి

ఉచిత కరెంట్ విషయంలో కాంగ్రెస్‍ పార్టీపై కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు తప్పుడు ప్రచారం  చేస్తే ఊరుకునేది లేదని, కల్వకుంట్ల ఫ్యామిలీ కరెంట్&zw

Read More

తెలంగాణలో కేసీఆర్ పాలన ముగిసింది : వివేక్ వెంకటస్వామి

కోల్ బెల్ట్, వెలుగు :  తెలంగాణలో కేసీఆర్ పాలన ముగిసిందని పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్​ అభ్యర్థి వివేక్​ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్

Read More

బాల్క సుమన్ ఎమ్మెల్యే ఉద్యోగం పీకేద్దాం : వంశీకృష్ణ

కోల్ బెల్ట్/చెన్నూరు, వెలుగు : విద్యార్థులు, యువ కుల ఆత్మ బలిదానాలు, సబ్బండవర్గాలు కొట్లాడి  తెచ్చుకున్న తెలంగాణ దొరల గడీలో బందీ అయ్యిం దని చెన్న

Read More

కాంగ్రెస్ ​హయాంలోనే కామారెడ్డి అభివృద్ధి : రేవంత్​రెడ్డి

మాస్టర్​ ప్లాన్ బాధితులు కొట్లాడుతుంటే బీఆర్ఎస్ లీడర్లు ఎటుపొయిర్రు​ వాళ్లకు ప్రజల సమస్యలు పట్టవు కాంగ్రెస్​ జమానాలోనే కామారెడ్డికి తాగునీళ్లు

Read More

కేసీఆర్​కు స్వతంత్రుల గండం .. గజ్వేల్ బరిలో 91 మంది ఇండిపెండెంట్లు

సిద్దిపేట, వెలుగు :  సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆయనకు ఇండిపెండెంట్ల నుంచి  తలనొప్పి మొదలైంది. గజ్వేల్ లో కేసీఆర్ పై ప

Read More

రివేంజ్ అంటే ఇదేనా.. బాంబు బెదిరింపు కాల్ చేసిన టీసీఎస్ మాజీ ఉద్యోగి

బెంగళూరులోని హోసూర్ రోడ్డులో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) థింక్ క్యాంపస్‌కు ఫేక్ బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇది ఉద్యోగులను భయాందోళన

Read More

ఫైర్‌క్రాకర్ బైక్ స్టంట్ పెర్ఫార్మెన్స్.. నెటిజన్స్ ‘ ఫైర్’

ప్రమాదకర విన్యాసాలతో రీల్స్‌ చేసి ఇన్ స్టాలో పోస్ట్ చేయడం ఈ మధ్య ట్రెండింగ్ అయ్యింది.  దీపావళి నేపథ్యంలో ఓ యువకుడు ఇలాంటి విన్యాసమే చేశాడు.

Read More

ఇస్రో పిలుపు : కొత్త ఐడియాలతో రమ్మంటూ స్టూడెంట్స్ కు పిలుపు

స్పేస్ ఛాలెంజ్ తో భవిష్యత్ మిషన్ల కోసం రోబోటిక్ రోవర్ల వినూత్న ఆలోచనలు, డిజైన్ల రూపకల్పన కోసం యువతను ఇస్రో ఆహ్వానిస్తోంది. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన

Read More