Telangana
రాజన్న సిరిసిల్ల విద్యార్థి అద్భుత ఆవిష్కరణ.. ప్యాడి ఫిల్లింగ్ మిషన్కు పేటెంట్ హక్కు
రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్యాడి ఫిల్లింగ్ మిషన్ ను తయారు చేసి పేటెంట్ హక్కును పొందాడు. వేములవాడ రూరల్ మం
Read Moreనర్సంపేటలో దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు పంపిణీ
నర్సంపేట, వెలుగు : నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని 41 మంది దివ్యాంగులకు శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్&zwn
Read Moreసహకార సంఘాల బలోపేతానికి కృషి : సింగల్‌విండో చైర్మన్లు
బోధన్/ పిట్లం/ నవీపేట్/ భిక్కనూరు, వెలుగు: రైతులందరికీ సకాలంలో రుణమాఫీ డబ్బులు ఇవ్వాలని, సహకార సంఘాల బలోపేతానికి ప్రతీఒక్కరు కృషి చేయాలని సింగల్‌విండో
Read Moreయాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు..
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామిని దర్శించుకోవడానికి బారులు తీ
Read Moreబోధన్‌లోని చెక్కిక్యాంప్కు చెందిన 50 మంది బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు
బోధన్,వెలుగు: బోధన్‌లోని చెక్కిక్యాంప్కు చెందిన 50 మంది బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు మూకుమ్మడిగా బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ
Read Moreతెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు.. అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ
ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసుపై అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 2017ల
Read Moreబతకలేని తెలంగాణగా మార్చిన కేసీఆర్ : మోహన్‌రావు పటేల్
భైంసా, వెలుగు : బంగారు తెలంగాణ చేస్తానని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్సర్కార్బతకలేని తెలంగాణగా మార్చారని బీజేపీ రాష్ట్ర కార్
Read Moreమత్స్యకారులకు ప్రభుత్వం అండ : అరూరి రమేశ్
వర్ధన్నపేట, వెలుగు : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోందని బీఆర్ఎస్ వరంగల్ జిల
Read Moreప్రజా సంక్షేమమే బీఆర్‌ఎస్ ఎజెండా : గండ్ర వెంకటరమణారెడ్డి
మొగుళ్లపల్లి, వెలుగు : ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే బీఆర్‌ఎస్ ఎజెండా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పా
Read Moreసింగరేణిలో బదిలీ వర్కర్లు రెగ్యులరైజ్
హైదరాబాద్, వెలుగు : సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా పని చేస్తున్న 2,266 మందిని జనరల్మజ్దూర్లుగా క్రమబద్దీకరిస్తూ శనివారం ఉత్తర్వులు జా
Read Moreసంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఫస్ట్ : గంప గోవర్ధన్
కామారెడ్డి, వెలుగు: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్పేర్కొన్నారు. శనివారం మాచారెడ్డ
Read Moreనిజామాబాద్ లో సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: భార్య కాపురానికి రాలేదని నిజామాబాద్ నగరంలో సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఫోర్త్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం బోధన్
Read Moreప్రతి వారం సదరం క్యాంప్ నిర్వహించాలి
మంచిర్యాల, వెలుగు : దివ్యాంగుల కోసం ప్రతి వారం సదరం క్యాంప్ నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస
Read More












