Telangana
శంషాబాద్ డీసీపీగా రాజేశ్ బాధ్యతల స్వీకరణ
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ జోన్ కొత్త డీసీపీగా బి.రాజేశ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన డీసీపీ కె. నారాయణరెడ్డి బదిలీపై వికారా
Read Moreతెలంగాణ గడ్డపై బీజేపీ జెండా పాతడం ఖాయం: కిషన్‌రెడ్డి
భాగ్యలక్ష్మి ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తం: బండి సంజయ్ కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి ఘనస్వాగతం బేగంపేట నుంచి
Read Moreమహిళా శక్తి క్యాంటీన్లు బ్రాండ్‌గా మారాలి : మంత్రి సీతక్క
ఈ కార్యక్రమానికి అధికారులే అంబాసిడర్లు: మంత్రి సీతక్క గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం బిజినెస్ మోడల్స్ గుర్తించా
Read Moreర్యాష్ డ్రైవింగ్ .. సిటీలో వాహనాలపై డేంజర్ గా వెళ్తున్న మైనర్లు
హైదరాబాద్, వెలుగు : సిటీలో రోడ్లపై మైనర్లు హద్దుమీరుతున్నారు. కార్లు, బైకులపై స్పీడ్ గా వెళ్తున్నారు. యాక్సిడెంట్లు చేస్తుండ
Read Moreహామీలన్నింటికీ సరిపడా నిధులు .. ఫుల్ బడ్జెట్లో 6 గ్యారంటీలకు కేటాయింపులు
హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలకు, అభయ హస్తం హామీలకు సరిపడా నిధులను కేటాయించేలా పూర్తి స్థాయి బడ్జెట్ రూపుదిద్దుకుంటున్నది. వచ్చే నెలలో అసెంబ్ల
Read Moreరుణమాఫీనే ప్రధాన ఎజెండా!.. నేడు కేబినెట్ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియెట్‌లో కేబినేట్ మీటింగ్ జరగనుంది. ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల
Read Moreసింగరేణిని ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకే బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తున్నది: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ఆ పార్టీకి కాంగ్రెస్ సహకరిస్తున్నదని బీఆర్&
Read Moreసింగరేణికే అప్పగించాలి..ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొద్దు : మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థ ద్వారానే కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. కేంద్ర బొగ్గు,
Read Moreసింగరేణిపై కుట్ర .. గనులు దక్కకుండా బీజేపీ, బీఆర్ఎస్ అడ్డంకులు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలను కేసీఆర్ బలిపెట్టిండు నాడు వేలంలో సంస్థను ఎందుకు పాల్గొననియ్యలే? అరబిందోకు కోయగూడెం బ్లాక్, ప్రతిమకు సత్తు
Read More60 బొగ్గు బ్లాకులకు ఇయ్యాల వేలం
60 బొగ్గు బ్లాకులకు ఇయ్యాల వేలం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం వేలంలో రాష్ట్రంలోని శ్రావణపల్లి గని
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఉదయం 9 గంట
Read Moreఈ ఏడాది ఘనంగా బోనాల పండుగను నిర్వహిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ ఏడాది ఘనంగా నెల రోజులపాటు బోనాల పండుగను నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆషాఢ మాసం బోనాలపై హైదరాబాద్ కలెక్టరేట్&zw
Read Moreరీల్ కోసం ఉరితాడుతో షూటింగ్.. ఫోన్ రింగ్‌తో తడబాటు.. పోయిన యువకుడి ప్రాణం
యువత ఎంతగా దిగజారిపోతున్నారంటే.. సోషల్ మీడియా, రీల్స్, ఫేమస్ అవ్వాలని ఆరటపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లైక్ లు, షేర్ల కోసం లైఫ్ ను పనంగా పెడుతు
Read More












