telugu breaking news

అదానీ సంస్థపై 50 లక్షల జరిమానా.. తీర్పు చెప్పిన రోజే జడ్జి బదిలీ.. కమర్షియల్ కోర్టులకే ఎందుకిలా..?

కమర్షియల్​ కోర్టులనేవి చాలా ప్రాముఖ్యత కలిగిన కోర్టులు. ఈ కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం సంబంధిత ప్రభుత్వం చేస్తుంది. కమర్షియల్ కోర్టు చట్టం, 2015లోన

Read More

రాష్ట్రంలోకి పులులు.. ఓ వైపు తాడోబా.. మరోవైపు నల్లమల నుంచి వస్తున్న టైగర్స్‌‌

కొత్త ఆవాసాలు, తోడు కోసం వస్తున్నాయంటున్న ఆఫీసర్లు మొన్న బెల్లంపల్లి, భూపాలపల్లిలో పులి సంచారం నిన్న కరీంనగర్‌‌, ములుగు జిల్లాల్లో కన

Read More

ఎనర్జిటిక్ ఇయర్ఎండ్కు భాగ్య నగరం రెడీ.. హైదరాబాద్ బిగ్గెస్ట్ NYE 2026 ఈవెంట్‌‌‌‌కు సన్నీ లియోన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: 2025కి వీడ్కోలు పలికి, 2026ని ఘనంగా స్వాగతం పలకడానికి నగరం సిద్ధమైంది. లగ్జరీ హోటల్స్ నుంచి హై-ఎనర్జీ నైట్‌‌‌&z

Read More

హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలే.. బనకచర్లకు సీడబ్ల్యూసీ అనుమతియ్యలే: మంత్రి ఉత్తమ్

200 టీఎంసీలు కేటాయింపు అనేది అవాస్తవం పీఎఫ్‌ఆర్‌‌కు ఆమోదం తెలపలేదని ఈ నెల 4నే కేంద్రం లేఖ రాసింది డీపీఆర్​ కూడా తయారు చేయొద్దంటూ

Read More

హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి దాక మెట్రో.. ఏ టైం వరకంటే..

హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ సందర్భంగా సిటీ జనానికి మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో టైమింగ్స్​పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రయాణికుల సౌకర్యం కోస

Read More

బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా కన్నుమూత.. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ అగ్రనేత

దేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా రికార్డు.. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు మూడ్రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం ఢాకా: బంగ్లాదే

Read More

ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో వెహికల్స్కు నో ఎంట్రీ.. న్యూ ఇయర్ వేళ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే రూ.10 వేల ఫైన్ లేదా 6 నెలల జైలు ఫ్లైఓవర్లు మూసివేత.. భారీ వాహనాలపై రాత్రి బ్యాన్ బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్​లో

Read More

కాశ్మీర్లో చొరబాట్ల సంగతేంది ? ఒక్క బెంగాల్‌ రాష్ట్రాన్నే ఎందుకు నిందిస్తున్నారు: మమతా బెనర్జీ

పహల్గాం ఉగ్రదాడి, ఢిల్లీ టెర్రర్​ అటాక్ చేసిందెవరని ప్రశ్న ఉగ్రదాడులను అరికట్టడంలో అమిత్​ షా విఫలమయ్యారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధన, దుశ

Read More

5 నెలల కిందే బనకచర్లకు సీడబ్ల్యూసీ అనుమతులు.. సీఎంల మీటింగ్ అయిన 15 రోజులకే ఆర్డర్స్: హరీశ్‌రావు

అసలు ప్రభుత్వానికి ఈ విషయం తెలుసా? తెల్వదా? సీఎంల మీటింగ్‌కు పోనంటూనే రేవంత్​ పోయిండు కమిటీ లేదంటూనే ఇప్పుడు కమిటీ వేసిండు రేవంత్ ​ఉద్యమ

Read More

కరెన్సీ పతనం.. అమాంతం పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు.. ఇరాన్లో నిరసనలు

డాలర్‌తో పోల్చితే ఓపెన్​ మార్కెట్లో ఇరాన్​ కరెన్సీ 14.2 లక్షల రియాల్స్కు పతనం అమాంతం పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు  షాపు

Read More

దీదీ వల్లే బెంగాల్లోకి చొరబాట్లు.. రాజకీయ స్వార్థంతోనే ఇలా చేస్తున్నారని మమతపై అమిత్‌ షా ఆరోపణ

రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నదని వెల్లడి మేం అధికారంలోకి రాగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను ఏరిపారేస్తామని హెచ్చరిక రాష్ట్ర జనాభా స్వర

Read More

స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కార్మికుల మెరుపు సమ్మె.. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సేవలు బంద్

నేడు గిగ్ వర్కర్ల సమ్మె చార్జీల తగ్గింపు, 10 నిమిషాల డెలివరీ ఒత్తిళ్లపై ఆందోళన పాల్గొననున్న స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్​కార్ట్ కార్మికులు

Read More

TG CETs 2026: మే 4 నుంచి EAPCET.. టీజీ సెట్స్–2026 షెడ్యూల్ రిలీజ్

మే 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్​కు ఎగ్జామ్స్ మే 12న ఎడ్​సెట్.. 13, 14 తేదీల్లో ఐసెట్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే విద్యా సం

Read More