v6 velugu

FIFA World Cup: కొనసాగుతున్న కేప్ వెర్డే సంచలనాల పర్వం.. ఉరుగ్వేకు షాక్

మయామి గార్డెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఈ వరల్డ్‌‌‌‌&zwn

Read More

టీజీ 20 లీగ్లో రెండో రోజే రెండు సెంచరీల నమోదు.. దంచికొట్టిన తిలక్ వర్మ

హైదరాబాద్‌‌, వెలుగు: టీజీ 20 లీగ్‌‌లో రెండో రోజే రెండు సెంచరీలు నమోదయ్యాయి. టీమిండియా బ్యాటర్‌‌ తిలక్‌‌ వర్మ (

Read More

AIలో భారత్ వెనుకబాటు! గ్లోబల్ ఏఐ మార్కెట్లకు తరలుతున్న పెట్టుబడులు.. 14 రోజుల్లో రూ.14 వేల కోట్లు వెనక్కి..

మార్చి నుంచి రూ.1.5 లక్షల కోట్ల విదేశీ నిధులు వెనక్కి.. ఈ ఏడాది మార్చి నుంచి రూ.1.5 లక్షల కోట్ల విదేశీ నిధులు వెనక్కి..  ఎక్కువగా అమెరికా,

Read More

బిగ్ టెక్ కంపెనీల్లో నియామకాల జోరు.. 2026లో గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు ఎంత మందిని తీసుకున్నాయంటే..

న్యూఢిల్లీ: మెటా, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ

Read More

లైవ్ అథెంటికేషన్తో బోగస్ పింఛన్లకు చెక్.. అనర్హుల తొలగింపు.. 2 లక్షల కొత్త పింఛన్లకు కసరత్తు

చేయూత పింఛన్ల సర్వేలో వెలుగులోకి అక్రమాలు 10 వేల మంది మిస్టరీ లబ్ధిదారుల గుర్తింపు 41 వేల మంది మృతులకూ పింఛన్‌‌‌‌‌&zwn

Read More

వరంగల్లో తాగునీటి కష్టాలకు చెక్.. నాలుగు చోట్ల శుద్ధీకరణ ప్లాంట్లు.. 48 ప్రాంతాల్లో కొత్త వాటర్ ట్యాంక్లు

గ్రేటర్​లో యూఐడీఎఫ్ నిధులు రూ.551 కోట్లతో మరింత మెరుగ్గా డ్రికింగ్ వాటర్ సప్లై  2057 జనాభాకు అనుగుణంగా ఆఫీసర్ల ప్రపోజల్స్ నాలుగు చోట్ల నీట

Read More

చెత్త గుట్టల్లో బాల్యం బందీ.. హైదరాబాద్ జవహర్నగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో పిల్లల విద్య, ఆరోగ్యంపై ఎఫెక్ట్

అనారోగ్యం, కాలుష్యంతో చదువుకు దూరమవుతున్న చిన్నారులు  33% మంది చిన్నారులకు శ్వాసకోశ  వ్యాధులు బడికి వెళ్లాలంటే రోజూ 3 కిలోమీటర్ల పైన

Read More

మేడ్చల్లో ఈ డాక్టర్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్లారా..? పిల్లలు లేని వారికి సంతానం కలిగిస్తానని..

ఈయన మామూలు డాక్టర్ కాదు. పెళ్లయి ఏండ్లకు ఏండ్లు గడుస్తున్నా పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేస్తున్నాడు. సంతానం లేని వారికి సంతానం కలిగిస్తానని చెప్పి

Read More

సికింద్రాబాద్ రసూల్ పురలో డ్రగ్స్ కలకలం.. రూ. 1.53 లక్షల ఎండిఎంఏ పట్టివేత..

 సికింద్రాబాద్ రసూల్ పురలో డ్రగ్స్ అమ్ముతున్న  వార్త కలకలం రేపింది. ఒక అపార్ట్మెంట్లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు సికింద్

Read More

తిరుమలలో భారీ మోసం.. సుప్రభాత సేవ పేరుతో 60 మందిని దోచుకున్న దళారులు

తిరుమలలో దళారీని నమ్మి 60 మంది భక్తులు మోసపోయారు. సుప్రభాత సేవ ఇప్పిస్తామని చెప్పి భక్తుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కొక్కరి నుంచి 6 వేల రూపా

Read More