workers

కార్మికుల చలో ప్రగతి భవన్.. జీహెచ్ఎంసీ వద్ద టెన్షన్

హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ చలో ప్రగతి భవన్

Read More

గుంతల పూడ్చివేతపై ఉపాధి కూలీల నిరసన

మేడిపల్లిలో ఉపాధి కూలీల నిరసన జగిత్యాల జిల్లా: మేడిపల్లి మండల కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఉపాధి హామీ కింద తవ్విన కందకాలను కొందరు వ్య

Read More

స్వరాష్ట్ర పాలనలో అప్పుల్లో సింగరేణి

తెలంగాణ ఉద్యమం కోసం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపునకు సింగరేణి ఉద్యోగులు, కార్మికులు స్పందించారు. 37 రోజులు సమ్మె చేపట్టి రాష్ట్రం కోసం ముందు ఉండి

Read More

బల్దియా కార్మికుల సమ్మె నోటీసు

కమిషనర్​కు నోటీసు ఇచ్చిన కార్మికులు హైదరాబాద్, వెలుగు: బల్దియా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న బయోమెట్రిక్ మెషీన్లపై ఏదో ఒక నిర్ణయం తీసుక

Read More

ఉపాధి పనులకు బొట్టుపెట్టి పిలుస్తున్నరు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. రైతులు, ఉపాధి కూలీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సరైన వసతులు లేకపోవడంతో కమ

Read More

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎఫ్‌‌‌‌‌‌‌‌జీజీ లేఖ

హైదరాబాద్, వెలుగు: సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

బొగ్గునే నమ్ముకుంటే బుగ్గే..

ఇంధన వనరుల్ని మార్చాలె కరోనా తర్వాత పారిశ్రామికంగా ఉత్పత్తి పెరిగి కరెంట్ కు డిమాండ్​పెరిగింది. ఇటు వేసవి దృష్ట్యా విద్యుత్​వాడకం ఎక్కువైంది. దేశంలో

Read More

రైస్ మిల్లర్లకు ధాన్యంపై క్లారిటీ లేదు

జగిత్యాల జిల్లా: హిందూసమాజం కోసం పనిచేసేవారిని, బీజేపీని టార్గెట్ చేసి సీఎం కేసీఆర్ టార్చర్ పెడుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్వపురి అర్వింద్. ద

Read More

చండీఘడ్లో ఆప్ భారీ ర్యాలీ 

చండీఘడ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఇటీవల ప్రకటించిన నీటి ఛార్జీలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వైపు వ

Read More

ఆర్టీఓ ఆఫీసు ఎదుట ఆటో డైవర్ల సమ్మె

హైదరాబాద్: ఖైరతాబాద్ లోని రవాణాశాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆటో డైవర్ల సంఘం ఆధ్వర్యంలో ఆటో కార్మికులు సమ్మె నిర్వహించారు. దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాట

Read More

సార్వత్రిక సమ్మెకు జై కొట్టిన సింగరేణి కార్మికులు

సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గుబావులన్నీ బోసిపోయాయి. చిర్యాల జిల్లా,  శ్రీరాంపూర్, మందమర్రి, బెల

Read More

5, 6 చదివినోళ్లు మంత్రులైతే.. పీజీలు చేసినోళ్లు కూలీలైన్రు

5, 6 చదివినోళ్లు మంత్రులైతే.. పీజీలు చేసినోళ్లు కూలీలైన్రు రూ.5 వేల రైతుబంధు ఇచ్చి సాగు సబ్సిడీలన్ని ఎత్తేశారు: షర్మిల తెచ్చిన అప్పుల్లో అధికం

Read More